ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ

ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ

KKD: కోటనందూరులోని పలు గ్రామాల్లో ఇవాళ ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంపై వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల తొలగింపు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  నీటి నిల్వలు ఉండే ప్రాంతాలను పరిశీలించి, ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.