అంగారిక టౌన్ షిప్ లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం

అంగారిక టౌన్ షిప్ లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీ పరిధిలోని అంగారిక టౌన్ షిప్ లో నివాసయోగ్యానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. అంగారక టౌన్ షిప్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి నేడు శంకుస్థాపన చేశారు.