నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బుచ్చిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లు
✦ లాడ్జిలలో తనిఖీలు నిర్వహించిన సీసీ పుటేజ్ బయటపెట్టే ధైర్యం ఉందా..?: గోవర్ధన్ రెడ్డి
✦ జిల్లాలోని అన్నక్యాంటీన్‌లో మహిళపై క్యాంటీన్ సిబ్బంది దాడి
✦ గుడ్లూరులో పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. ఐదుగురి విద్యార్థులకు గాయాలు