మహిళ అనుమానాస్పద మృతి

మహిళ అనుమానాస్పద మృతి

HYD: మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టి శ్రీరాములునగర్ బస్తీలో బుజ్జి అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని పరీక్షించారు. ఆమె గొంతుపై గొర్ల ఘాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యా? హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.