రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

SKLM: ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రుల పేట దగ్గర పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సు నుంచి బుధవారం ఒక విద్యార్థి మెట్లు పైనుంచి జారి పడిపోయాడు. కాలికి గాయం అయింది. కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యాలు లేవని త్రీ ఫైవ్ స్టాఫ్ బస్సుల్ని మాత్రమే ఆర్టీసీ వినియోగిస్తుందని విద్యార్థులకు బస్స సౌకర్య రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు.