VIDEO: NTR విగ్రహం ఏర్పాటుపై ఆందోళన

VIDEO: NTR విగ్రహం ఏర్పాటుపై ఆందోళన

PPM: సాలూరు పట్టణంలో ఆటో స్టాండ్ వద్ద NTR విగ్రహం ఏర్పాటు చేసి ఆటో కార్మికులు పొట్ట కొట్టద్దు అని CITU నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. మంగళవారం సాలూరు తహసీల్దార్ కూడలిలో నిరసన తెలిపి, విగ్రహం ఏర్పాటు పనులను అడ్డుకున్నారు. గత 20 సంవత్సరాలుగా ఆటోలు నిలిపి ఉన్న ఈ ప్రదేశంలో కాకుండా ప్రత్యామ్నాయ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు.