మహారాష్ట్ర గోధుమపిండిని పట్టుకున్న వ్యాపారులు

మహారాష్ట్ర గోధుమపిండిని పట్టుకున్న వ్యాపారులు

నిర్మల్: పట్టణంలోని ఇందిరమ్మ కాంప్లెక్స్ ఏరియాలో గురువారం మహారాష్ట్రకు చెందిన ఆశీర్వాద్ గోధుమపిండిని స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేకుండా గోధుమపిండి వస్తుందన్న సమాచారం మేరకు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఇందులో దాదాపు 200బ్యాగుల గోధుమపిండి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.