11వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ "కగార్ "

11వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ "కగార్ "

MLG: కర్రెగుట్ట అడవుల్లో 11వ రోజు పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం ఆపరేషన్ "కగార్"ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు గుట్టలను స్వాధీన పరుచుకున్నప్పటికీ ఇంకా పదుల సంఖ్యలో కొండలు, దాగుదల సొరంగాలు మిగిలి ఉండడంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.