రోగులకు మెరుగైన సేవలు అందించాలి: అదనపు కలెక్టర్

రోగులకు మెరుగైన సేవలు అందించాలి: అదనపు కలెక్టర్

BDK: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మంగళవారం పరిశీలించారు. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలు, పరిశుభ్రతను అదనపు కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించి రోగుల అవసరాలకు స్పందించాలని తెలిపారు.