'అక్రమ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదే'

'అక్రమ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదే'

SKLM: అక్రమ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదే అని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నిన్న సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ప్రచారాలతో వైసీపీ నాయకులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం టీడీపీ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టిందని ఆమె తెలిపారు.