బొగ్గు ఉత్పత్తి విధానాలపై స్పష్టత ఇవ్వండి: ఎంపీ

WGL: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో బొగ్గు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై స్పష్టత కోరుతూ లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ప్రశ్నించారు. ప్రశ్నకు సమాధానంగా, సింగరేణి బొగ్గు గనుల కంపెనీ లిమిటెడ్ బొగ్గు విక్రయ విధానాలను వివరించిన కేంద్ర మంత్రి, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పారదర్శకతను పెంపొందించడమే తెలిపారు.