'బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్యలు అరికట్టాలి'

'బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్యలు అరికట్టాలి'

NZB: బాసర త్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు. గురువారం సాయంత్రం నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.