'సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతుగా ఉంటుంది'

'సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతుగా ఉంటుంది'

MBNR: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగనున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ సంపూర్ణ మద్దతుతో పాటు సమ్మెలో సీపీఐ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటామని జిల్లా కార్యదర్శి బీ.బాలకిషన్ అన్నారు.