జిల్లా వ్యాప్తంగా రేపు పీజీఆర్ఎస్ జరుగుతుంది: కలెక్టర్
GNTR: జిల్లా వ్యాప్తంగా రేపు PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.inలో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.