'11 నుంచి వార్షిక పరీక్షలు'

'11 నుంచి వార్షిక పరీక్షలు'

SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పరీక్షల ఫలితాలను 22న విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.