VIDEO: అంధకారంలో నాయుడుపేట బైపాస్ సర్కిల్

VIDEO: అంధకారంలో నాయుడుపేట బైపాస్ సర్కిల్

KMM: నాయుడుపేట బైపాస్ సర్కిల్ రాత్రి సమయంలో ప్రమాదకరంగా ఉందని స్థానికులు తెలిపారు. ఇటీవల ఈ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసిన అవి వెలగడం లేదని చెప్పారు. ఈ మార్గం గుండానే MHBB, కొత్తగూడెం జిల్లాలకు చెందిన వారు HYDకు ప్రయాణమవుతారు. లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.