'టూరిజం ప్రోత్సహించేందుకు అంత సిద్ధం'
CTR: జిల్లాలో సీఎం చంద్రబాబు ఆమోదంతో.. కుప్పం ప్రాంతంలో హోమ్‌స్టే ఆధారిత బౌల్డరింగ్, రాక్ క్లైంబింగ్ ద్వారా అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ విషయంపై ఆగస్టులోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునట్లు వారు తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి పేర్కొన్నారు.