మిర్యాలగూడలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
NLG: మిర్యాలగూడ పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అద్దంకి రహదారిపై ఉన్న దాబాలు వద్ద రాత్రి వేళ ప్రోజెక్టర్ ద్వారా స్క్రీన్‌లు ఏర్పాటు చేసి మ్యాచ్‌లు ప్రదర్శిసిస్తు బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. దీంతో రూ.లక్షలాది రాత్రికి రాత్రి చేతులు మారుతున్నాయి. ఇటీవల క్రికెట్ చూస్తూ మద్యం మత్తులో ఘర్షణ పడగా పోలీసుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం