కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలు విడుదల
✦ తాటిగుమ్మిలో మంటాలార్పేందుకు వెళ్లి వృద్ధురాలు సజీవ దహనం
✦ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న జాబ్ మేళా: కలెక్టర్ డి.కె.బాలాజీ
✦ కట్టవానిచెరువులో SWPC షెడ్‌ను సందర్శించిన ఎంపీడీవో ఇమ్రాన్