VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు
BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన అయ్యప్ప మాలధారులు వెంటనే స్పందించి, కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలిచాల్సి ఉంది.