ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డీ రఘురాం
✦ అవినీతి ఆరోపణలపై పెనుగొండ (మం) నడిపూడి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు
✦ ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ.. భీమవరంలో సీపీఐ ధర్నా
✦ తణుకు అత్తిలి ఏఎంసీల పరిధిలో పుంత రోడ్లు నిర్మాణానికి రూ.1.71 కోట్లు నిధులు మంజూరు