ఆయిల్ కంపెనీలు, అధికారులతో సీఎం సమీక్ష

ఆయిల్ కంపెనీలు, అధికారులతో సీఎం సమీక్ష

AP: ఆయిల్ కంపెనీలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పైప్ఢ్ నేచురల్ గ్యాస్ వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీపై అవగాహన కల్పించాలని తెలిపారు. దీపం నుంచి పీఎన్‌జీకి మారినా గ్యాస్ రాయితీ సొమ్ము ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని వెల్లడించారు.