బినామీ ఆస్తులు వల్లే.. రియల్టర్ హత్య!

బినామీ ఆస్తులు వల్లే.. రియల్టర్ హత్య!

TG: HYD జవహర్ నగర్ పరిధిలో జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు రూ. 200 కోట్ల బినామీ ఆస్తి వివాదమే కారణంగా పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. 1996లో గుడుంబా డాన్‌గా పేరొందిన సుధేశ్ సింగ్ కారు డ్రైవర్‌గా వెంకటరత్నం పనిచేసేవాడు. 2000సం.లో అప్రూవర్‌గా మారి సుధేశ్ ఎన్‌కౌంటర్‌కు కారకుడయ్యాడు. అయితే సుధేశ్ సింగ్ కుమారుడు అతడిని హత్య చేయించాడు.