పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పుజలు
HNK: నగరంలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన ఆర్చకులు ఆమ్మవారికి తెల్లావారుజామునే అభిషేకం చేసి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. శ్రుకవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.