మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి

TPT: చంద్రగిరి మండలం మల్లయ్య పల్లిలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని కేంద్ర పాడి పరిశ్రమ సహాయ మంత్రి ఎస్.పీ సింగ్ బఘేల్ పరిశీలించి మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలు పశువుల కాకుండా గొర్రెలు, కోళ్లు పెంపకం చేపట్టాలని కోరారు.