బస్వన్నపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

బస్వన్నపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

KMR: రాజంపేట మండలం బసన్నపల్లిని మండల ప్రత్యేక అధికారి అపర్ణ శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అలాగే పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో చర్చించారు. అనంతరం చేపట్టిన డ్రై డే కార్యక్రమాన్ని, గ్రామంలో జరుగుతున్న శుభ్రత చర్యలను సమీక్షించారు.