VIDEO: నిత్యం ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు ఇబ్బందులు

VIDEO: నిత్యం ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు ఇబ్బందులు

ASF: కాగజ్ నగర్ పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద ప్రతి ఆదివారం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. వారాంతం కావడం మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం, వాహనాలు అధికంగా ఉండటంతో రహదారి మీద రద్దీ పెరుగుతోంది. సరైన ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.