పెళ్లిళ్లు, శుభకార్యాలకు.. రైలునూ అద్దెకు తీసుకోవచ్చు

పెళ్లిళ్లు, శుభకార్యాలకు.. రైలునూ అద్దెకు తీసుకోవచ్చు

NDL: పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో ఎక్కువ సంఖ్యలో బంధు, మిత్రులన్న సమయంలో రైలు కోచ్‌లనూ రిజర్వ్ చేసుకోనే సదుపాయం రైల్వే అధికారులు కల్పించారు. కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా 18 కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఎంచుకున్న బోగీలు, దూరాన్ని బట్టి రైల్వే అధికారులు ధర నిర్ణయిస్తారు. ఎఫ్‌టీఆర్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు.