అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష
దేవరకొండ ఎమ్మెల్యే నివాసంలో పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రభుత్వం నుంచి మంజూరైన పెండింగ్ పనులన్నింటినీ త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.