'కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు'

GNTR: ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్యకరమైన చదువు లభిస్తోందని మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. పొన్నూరులోని నేతాజీ నగర్ మున్సిపల్ పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ల మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఇరుకు గదులు, ప్లే గ్రౌండ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.