BIGBOSS: కెప్టెన్‌గా కళ్యాణ్ పడాల..?
బిగ్ బాస్ తెలుగు సీజన్-9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. తాజాగా జరిగిన చివరి కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ, సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, పవన్, కళ్యాణ్ మధ్య రసవత్తర పోరు జరిగింది. ఇందులో పవన్, కళ్యాణ్ ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. వీరిద్దరిలో కళ్యాణ్ విజయం సాధించి కెప్టెన్‌గా నిలిచినట్లు సమాచారం. ఈ సీజన్‌లో కళ్యాణ్ కెప్టెన్‌గా ఎన్నికవడం ఇది రెండోసారి.