కారును ఢీకొన్న బస్సు.. నలుగురికి గాయాలు

కారును ఢీకొన్న బస్సు.. నలుగురికి గాయాలు

CTR: కారును బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. నగరి కేవీకే మైదానంలో నిర్వహించే పోటీలలో పాల్గొనడానికి కార్వేటినగరం నుంచి వస్తున్న క్రీడాకారులు, పీటీ కారులో బయల్దేరారు. నగరి మండలంలోని రామాపురం వద్ద రోడ్డు మలుపు వద్ద ఉన్నట్టుండి ఎదురుగా లారీ వచ్చింది. కారు డ్రైవర్ వాహనం ఆపడంతో వెనుకన వేగంగా వస్తున్న తమిళనాడు బస్సు కారును ఢీకొంది.