IT ఉద్యోగం వదిలి.. కుల వృత్తిలోకి..!

IT ఉద్యోగం వదిలి.. కుల వృత్తిలోకి..!

VSP: విజయవాడకు చెందిన ఐటీ నిపుణుడు సాయి గోపి, అధిక ఒత్తిడితో కూడిన రూ. 50,000 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన కుటుంబానికి చెందిన సాంప్రదాయ కుండల తయారీ కళను ఆయన తిరిగి ప్రారంభించారు. నేడు, మట్టి కుండలు, వంటపాత్రలు తయారు చేస్తూ కళను పరిరక్షిస్తున్నారు. సీజన్లలో ఆయన ఆదాయం నెలకు రూ. 1-2 లక్షల వరకు పెరిగి, ఐటీ జీతం కంటే రెట్టింపు పెరిగింది. దీంతో ఆయన సతోషం వ్యక్తం చేసారు.