VIDEO: ఫారెస్ట్ పనులకు గ్రామస్థుల అడ్డంకి

VIDEO: ఫారెస్ట్ పనులకు గ్రామస్థుల అడ్డంకి

BDK: చర్ల మండలం, పులిగుండాల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు చేపట్టిన పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పట్టా భూముల మధ్యలో పనులు చేయడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు తెలియజేసినా స్పందన లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. భూములపై చర్యలు కొనసాగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు హెచ్చరించారు.