VIDEO: 'ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలి'
SRPT: తుంగతుర్తిలో ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించి ఈ ప్రాంతంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.