వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

NDL: రుద్రవరం మండలం తువ్వపల్లి గ్రామానికి చెందిన 44 ఏళ్ల వివాహిత వరాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై బాలన్న తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి అచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.