ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @12PM

➢ గుత్తి మండలంలో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
➢ ATP జిల్లా నూతన కలెక్టర్‌గా ఒ. ఆనంద్ నియామకం
➢ వెంకటాపురంలోని వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
➢ తనకల్లులో బొలెరో–లారీ ఢీకొని వ్యక్తి మృతి
➢ మలేరప్పం గ్రామంలో విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు