'స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలి'

'స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలి'

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 3,674 కేంద్రాలకు గాను మూడు దశల్లో 999 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు.