ఆ పోస్టు నేను పెట్టింది కాదు: తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌

ఆ పోస్టు నేను పెట్టింది కాదు: తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌

తను రిలేషన్‌ను ఉన్నట్లు SMలో కనిపించిన పోస్ట్‌పై RJD నేత తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్ట్ చేశారని ఆరోపించారు. తన ఖాతాను హ్యాక్ చేసి ఎడిట్ చేసిన ఫొటో పెట్టారన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. కాగా 2018లో ఐశ్వర్యను ప్రతాప్ వివాహం చేసుకోగా.. వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తాజా పోస్ట్ చర్చనీయాంశమైంది.