'అనుమతులు వెంటనే రద్దు చేయాలి'

'అనుమతులు వెంటనే రద్దు చేయాలి'

PPM: ఎలుగులమెట్టపై క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు స్దానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను కోరారు. ఈ మేరకు శనివారం క్యాంపు కార్యాలయంలో అయనను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. క్వారీ ఏర్పాటుతో భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని, ఇబ్బందులను ఆయనకు వివరించారు. క్వారీ తవ్వకాలతో చెరువులు కలుషితమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు.