రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

JGL: మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.