భయాందోళనలో POK ప్రభుత్వం

భయాందోళనలో POK ప్రభుత్వం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆహారం, నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలని సూచించారు. పౌర రక్షణ దళాలను పీవోకే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నీలం, జీలంలోయ, పూంచ్, హవేలి, కోట్లి, బింభర్ ప్రాంతాల్లోకి పర్యాటకులకు అనుమతి నిరాకరించింది. 10 రోజులపాటు మతపరమైన సమావేశాలు జరపొద్దని ఆదేశించింది.