ప్రకృతి విపత్తులకు సమాయత్తంగా ఉండాలి: CMD

ప్రకృతి విపత్తులకు సమాయత్తంగా ఉండాలి: CMD

WGL: వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం తక్షణమే పెంచాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల సంభవించే ప్రకృతి విపత్తులకు సమాయత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.