అలర్ట్.. జిల్లాలో తుఫాన్ ప్రభావం..!
NLR: ద్వింత తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నెల్లూరులో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. జిల్లా అధికారులు స్పందించి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. అలానే కలక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లోద్దని హెచ్చరించార.