రాష్ట్ర మహాసభల గోడపత్రిక విడుదల

RR: 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈనెల 19న గాజులరామారంలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన గోడపత్రికను కొందుర్గు సీపీఐ మండల కార్యదర్శి బుద్ధుల జంగయ్య ఈరోజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను సీపీఐ పార్టీ ఎదుర్కొని పోరాటాల వైపు నడిచిందన్నారు.