పురాతన ఆలయం.. జాతరకు ముస్తాబు
SDPT: జగదేవపూర్ తీగుల్ గ్రామంలో గల పురాతన పార్వతి పరమేశ్వర ఆలయం మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ముస్తాబయింది. మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలకు సోమవారం అగ్నిగుండాలు, కల్యాణోత్సవం, బండ్ల ఊరేగింపు, భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ రజిత తెలిపారు. ఆలయం ముందున్న శివుడి భారీ విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.