'రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కొనసాగుతుంది'

'రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కొనసాగుతుంది'

AP: మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. అడవి వదిలిన మావోయిస్టులు నగరం బాటపట్టారు. ఈ క్రమంలో ఏవోబీలో మావోయిస్ట్ సెక్రటరీ దేవ్‌జీ.. టిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేవ్‌జీ ప్రొటెక్షన్ టీమ్ 9 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కొనసాగుతుందన్నారు.