VIDEO: మానస దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: మానస దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

KNR: గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ మానసా దేవి ఆలయంలో శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా 108 రకాల నైవేద్యాలతో అమ్మవారికి నివేదన సమర్పించారు. దశ కుష్మాండలతో ప్రత్యేక హారతులు, అపురూప లక్ష్మి, మానసా దేవి అమ్మవార్లకు అలంకరణ, పసుపు గౌరమ్మకు ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకం, కుంకుమ పూజలు, అగ్ని దేవుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.