VIDEO: యూరియా ఇవ్వడం లేదని రైతు ఆగ్రహం

VIDEO: యూరియా ఇవ్వడం లేదని రైతు ఆగ్రహం

WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి గత రాత్రి యూరియా లోడ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రైతులు పట్టణంలోని PACS సెంటర్‌ల వద్దకు పెద్ద ఎత్తున యూరియా కోసం వచ్చారు. గంటల తరబడి క్యూ లైన్‌లో ఉన్నాకూడా యూరియా ఇవ్వక పోవడంతో ఓ రైతు ఆగ్రహంతో PACS సెంటర్ మీద రాళ్లతో దాడి చేశాడు.