'బాల బాలికలు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

'బాల బాలికలు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి'

MBNR: బాల బాలికలు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రజా భద్రత పోలీసు బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసి పిన్ నెంబర్లు అడిగితే చెప్పకూడదన్నారు.